హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

MDCL: బోగారం శివారులో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.