హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా నాదెండ్ల నీలిమ

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం జగన్నాధపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన నాదెండ్ల నీలిమ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 326 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో కూటమి శ్రేణులు విజయోత్సాహం వ్యక్తం చేశాయి. నీలిమ గెలుపుతో గ్రామంలో కూటమి మద్దతుదారులు సంబరాలు ఆదివారం చేసుకున్నారు.