TPT: శ్రీకాళహస్తిలోని పలు డాబాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు, సరఫరా జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భోజనాల కోసం ఏర్పాటు చేసిన డాబాలు మద్యం ప్రియులకు అడ్డాలుగా మారుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా?


