హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయి NCC క్యాంపులో MVGR విద్యార్థిని

VSP: అస్సాంలో జరిగిన జాతీయ ఎన్‌సీసీ శిబిరం, కొక్రాఝర్ మారథాన్-2026లో ఎంవీజీఆర్ కళాశాల విద్యార్థిని బీఎల్‌వీ అక్షయ ప్రతిభ కనబరిచారు. ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్ తరఫున సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొని, 10 కి.మీ. మారథాన్ పూర్తి చేసి ఫినిషర్ మెడల్ అందుకున్నారు. ఆమెను కళాశాల యాజమాన్యం, ఎన్‌సీసీ అధికారులు అభినందించారు.