KNR: కరీంనగర్ దీక్షా దివస్ సభలో కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలను ఓడించి గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు.
తెలంగాణ
కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి మండిపాటు


