KRNL: గోనెగండ్ల మండలం ఐరన్‌బండలో కూటమి అభ్యర్థి ముళ్ల రజియా సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. గంజిహళ్లిలో టీడీపీ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్న 273 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కున్నూరులో వైసీపీ బలపరిచిన బోయ వెంకటేశ్ 491 ఓట్లతో విజయం సాధించారు. చిన్నమరివీడులో టీడీపీ రెబల్ అభ్యర్థి శ్రీను 365 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్
గోనెగండ్ల మండలంలో గెలిచిన సర్పంచ్‌లు వీరే!


