హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తి మండలంలో సర్పంచ్‌ విజేతలు వీరే..!

ATP: గుత్తి మండలంలో సర్పంచ్‌ విజేతలు వీరే. ✦ బేతపల్లి- దూరాలు మావున్ని(టీడీపీ) ✦ బసినేపల్లి తండా-వలి(వైసీపీ) ✦ తురకపల్లి-గౌరీ ప్రసన్న(టీడీపీ) ✦ వన్నె దొడ్డి-రాలుడి లలిత(టీడీపీ) ✦ టి. కొత్తపల్లి-రాధమ్మ(టీడీపీ) ✦ అబ్బేదొడ్డి- వెంకటేష్(టీడీపీ రెబల్)✦ కొత్తపేట-లింగమ్మ(టీడీపీ) ✦ అభ్యదొడ్డి-మోహన్ బాబు(టీడీపీ రెబల్)