WGL: నర్సంపేట మండలం మాదన్నపేటలో ఆదివారం జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో, శంకర కంటి ఆసుపత్రి బృందం 863 మందికి పరీక్షలు చేసింది. ఆపరేషన్ అవసరమైన 95 మందిని హైదరాబాద్కు తరలించనున్నారు. అద్దాలు అవసరమైన వారికి ఉచితంగా అందజేశారు.
తెలంగాణ
జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం


