AKP: మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెంకు చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు పాలపర్తి తాతబ్బాయి ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఐదు దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన, మండల అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన ఆయన మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీపీఐ సీనియర్ నాయకుడు తాతబ్బాయి మృతి


