హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేముగోడులో స్వతంత్ర అభ్యర్థి విజయం

KRNL: గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ముల్లా మహబూబ్ బాషా ప్రభంజనం సృష్టించారు. TDP, YCP అభ్యర్థులకు గట్టి పోటీనిస్తూ 280 ఓట్ల భారీ ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. ప్రధాన పార్టీలకు దీటుగా నిలిచి గ్రామ ప్రజల ఆదరణతో స్వతంత్ర అభ్యర్థిగా సత్తా చాటారు. మహబూబ్ బాషా విజయంతో గ్రామంలో బాణసంచా కాల్చుతూ సంబరాలు చేశారు.