హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారుల అవస్థలు

SDPT: సిద్దిపేటలోని ప్రధాన వాణిజ్య కేంద్రం సుభాష్ రోడ్ లాల్ కమాన్ షాపింగ్ ఏరియాలో ఆదివారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాల పార్కింగ్‌తో రహదారి ఇరుకుగా మారి రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు, షాపింగ్‌కు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.