VZM: సామాజిక సేవల్లో యువత ముందుండాలని ప్రముఖ సామాజిక సేవకుడు ఖలీల్ బాబు అన్నారు. తన జన్మదినం సందర్భంగా ఖాదర్ బాబా దర్బార్లో వేలాది మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, స్వీట్లు అందజేశారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అభిమానులు కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సేవా కార్యక్రమాలతో ఖలీల్ బాబు జన్మదిన వేడుకలు


