హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి

జనగామ చంపక్ హిల్స్‌లో రూ.154 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టళ్లు, క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..ఈ నెల 30న మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటన ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.