MHBD: చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
అయ్యప్ప పడిపూజలో ప్రభుత్వ విప్


