హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఊబిచర్లలో వైసీపీ శ్రేణుల ఆందోళన

ATP: గుత్తి మండలం ఊబిచెర్ల సర్పంచ్‌గా YCP అభ్యర్థి రంగమ్మ విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఫారం ఇవ్వకపోగా, కరెంటు నిలిపివేసి పోలీసుల సాయంతో వైసీపీ శ్రేణులను బయటకు పంపారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి, ఫారం ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.