హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోసిగి మండలంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల విజయం

KRNL: కోసిగి మండలం దుద్దిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి టి. సరోజ 134 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. చింతకుంటలో టీడీపీ అభ్యర్థి హనుమంతు 354 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అగసనూరులో వైసీపీ బలపరిచిన కొత్తూరి రాధమ్మ విజయం సాధించారు. కందుకూరులో టీడీపీ బలపరిచిన కురువ అయ్యన్న ఘన విజయం సాధించారు.