BPT: వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కారుమూరువారిపాలెంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తిప్పాబత్తిని చిన్న పార్వతి 33 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 436 ఓట్లు పోలవగా, ఆమెకు 230 ఓట్లు, కూటమి అభ్యర్థికి 197 ఓట్లు వచ్చాయి. 8 వార్డుల్లో 6 వైసీపీ, 2 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇది కారుమూరు వెంకటరెడ్డి సొంత గ్రామం కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్
కారుమూరువారిపాలెంలో వైసీపీ గెలుపు


