హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు పంచాయతీల్లో సర్పంచ్ ఫలితాలు

VZM: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గజపతినగరం మండలం వేమలిలో వైసీపీ మద్దతుదారు బైరెడ్డి శ్రీనివాసరావు 55 ఓట్ల మెజారిటీతో, గొల్లప్రోలు మండలం ఏ. విజయనగరంలో కూటమి అభ్యర్థి శివకోటి వరహాలమ్మ 110 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రేగిడి మండలం సంకిలిలో గంగు శారద 200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అభ్యర్థుల గెలుపు పట్ల అనుచరులు, గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు.