MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రత్యేక దీపాలంకరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ ప్రాంగణంలో స్వస్తిక్ ఆకారం చుట్టూ భక్తులు, అర్చకులు దీపాలు వెలిగించి విశేష సేవలు నిర్వహించారు. అనంతరం ఆకాశదీపం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపారు.
తెలంగాణ
VIDEO: ఆలయంలో వైభవంగా దీపాలంకరణ


