SDPT: నంగునూరు మండలం కొండంరాజుపల్లిలో మిషన్ భగీరథ నీటి సరఫరా పైపు నెల రోజులుగా లీకవుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా మరమ్మతులు చేపట్టకపోవడంపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పెద్ద మొత్తంలో తాగునీరు రోడ్డుపైకి ప్రవహించి వృథా అవుతోందని, అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
నెల రోజులుగా భగీరథ పైపు లీకేజీ


