జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బైక్ ఢీ కొనడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని శాగ యాదగిరిగా గుర్తించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాలు


