హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 44 హైవేపై ఆదివారం కారు, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.