హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకట కృష్ణాపురంలో జనసేన మద్దతుదారు విజయం

GNTR: పెదకాకాని మండలం వెంకట కృష్ణాపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపరిచిన అభ్యర్థి తుమ్మల ధనలక్ష్మి రామకోటేశ్వరరావు 259 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 10 వార్డులకు గాను 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. తన విజయానికి సహకరించిన ఓటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధనలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.