హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తిపాడులో జనసేనకు షాక్.. టీడీపీలోకి కీలక నేత!

KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక టీడీపీ నాయకుడు గుజ్జా ప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మిడి అప్పన్న జనసేన పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు టీడీపీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికతో ప్రత్తిపాడులో టీడీపీ మరింత బలోపేతమైందని నేతలు పేర్కొన్నారు.