హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో ఉచిత మెడికల్ క్యాంప్

W.G: భీమవరం సుందరయ్య భవనంలో అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్టు ఆధ్వర్యంలో బీపీ, షుగరు, ఫిట్స్, పెరాలసిస్ వ్యాదులకు ఉచిత మెడికల్ క్యాంప్‌ను ఆదివారం నిర్విహించనట్లు ట్రస్ట్ ఛైర్మన్ బీ.బలరాం తెలిపారు. డా. V.శ్రీనివాసరావు, డా. సందీప్ వర్మ వైద్య సేవలు అందించారు. ఛైతన్య ప్రసాద్, శ్రీనివాసరాజు, రఫాయేలు, వైకుంఠరావు, లత తదితరులు పాల్గొన్నారు.