MNCL: వేమనపల్లి మండలం చామనపల్లిలో 133 మంది రైతుల భూముల పట్టాలను రద్దు చేయాలని కలెక్టర్ జారీ చేసిన నోటీసులపై ఆదివారం BJP నేత కొయ్యల ఏమాజి నిరసన తెలిపారు. 5 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ఫారెస్ట్ అధికారులతో కలిసి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.
తెలంగాణ
'రైతులకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలి'


