హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుక్కపట్నం సర్పంచ్‌గా మారుతి ప్రసాద్ విజయం

సత్యసాయి: బుక్కపట్నం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు అభ్యర్థి మారుతి ప్రసాద్ విజయం సాధించారు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థిపై ఆయన ఘన విజయం సాధించారు. మారుతి ప్రసాద్ విజయంతో గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.