MBNR: దేవరకద్రలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులను ఆల సన్మానించారు. ఆల మాట్లాడుతూ.. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు.
తెలంగాణ
దేవరకద్రలో ఘనంగా దీక్షా దివస్


