హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏరుకోల్లులో టీడీపీ రెబల్ అభ్యర్థి గెలుపు

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకోల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థి చెరుకూరు వెంగయ్య విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో ఆయన అనుచరులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల సమాచారం కోసం HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.