హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సి.ఆర్.పల్లి సర్పంచ్‌గా బి.భారతి విజయం

సత్యసాయి: ​సి.ఆర్.పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు అభ్యర్థి బి.భారతి విజయం సాధించారు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థిపై 109 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. భారతి విజయంతో గ్రామంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.