TPT: బాలాయపల్లి మండలం సిద్ధాగుంట పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు దాసరి భాస్కర్ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఇరువర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. గెలుపు అనంతరం భాస్కర్ మాట్లాడుతూ.. సిద్ధాగుంటను అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఒక్క ఓటుతో సర్పంచ్‌గా భాస్కర్ గెలుపు


