VKB: తాండూరు మండలం అల్లాపూర్ గేట్ సమీపంలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన బీహార్‌కు చెందిన మహమ్మద్ ఆశిఫ్ (28)ను కరణ్‌కోట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 30 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.6 వేలు ఉంటుందని ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
అల్లాపూర్ గేట్ వద్ద గంజాయి పట్టివేత


