ATP: రాయదుర్గం పట్టణంలో కుర్ని సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు, నూతన కౌన్సిలర్ల అభినందన సభలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లను అభినందించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్తీక వనభోజనాలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వనభోజనాలు సమాజంలో ఐక్యతను పెంచుతాయి: ఎమ్మెల్యే


