PPM: సీతారాంపురం గ్రామంలో ఈరోజు కార్తీక మాస సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షులు దుర్గా సీతారాం పాల్గొన్నారు. భక్తితో పూజలు, అన్నదానం నిర్వహించారు. కార్తీక మాస ప్రాముఖ్యతను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీతారాంపురంలో కార్తీక మాస సమారాధన


