SKLM: సారవకోట మండలం చిన్నకిట్టలపాడు పంచాయతీలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన చిన్నింటి హరిప్రసాద్, రాయల మోహనరావుతో పాటు సుమారు 20 కుటుంబాలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరాయి. యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలోకి 20 కుటుంబాలు చేరిక


