HYD: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మూడు రోజుల జాతీయ కార్యశాల ముగిసింది. భాషాశాస్త్ర విభాగం, భారతీయ భాషా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 30 భారతీయ భాషల్లోని షోడశ సంస్కారాల వివరాలను సేకరించారు. భాషా నిపుణులు, పరిశోధకులు సంప్రదాయ విజ్ఞానం, సంస్కృతి పరిరక్షణపై చర్చించారు.
తెలంగాణ
ఘనంగా ముగిసిన మూడు రోజుల జాతీయ కార్యశాల


