కొత్తగూడెంలో నిర్వహించిన దీక్షా దివస్ వివాదాలకు కేంద్రంగా మారింది. ఆదివారం BRS ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మైనార్టీ నాయకులను స్టేజీ మీదకు పిలవలేదని పలువురు నేరుగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడే మాజీ MLA వనమా వెంకటేశ్వరరావు, MP వద్దిరాజు రవిచంద్ర ఉండగానే ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ
దీక్షా దివస్‌లో తలెత్తిన వివాదం


