PLD: చిలకలూరిపేట ఎన్నికల పరిశీలకులు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆదివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసంలో భేటీ అయ్యారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలపై వారు చర్చించారు. ఇప్పటికే 32 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, ప్రత్తిపాటి నాయకత్వంలో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని అరవిందబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయం


