BDK: బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఐటీసీ రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర ఆధ్వర్యంలో పేద మహిళలకు పలు సాయాలు అందించారు. 10 కుట్టు మిషన్లు, 4 తోపుడు బండ్లు ఆదివారం పంపిణీ చేశారు. సారపాక, భద్రాచలం, రెడ్డిపాలెం, ఉప్పుసాక గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఐటీసీ అడ్మిన్ డీజీఎం చెంగళరావు ఆకాంక్షించారు.
తెలంగాణ
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు సాయం


