VSP: బీచ్‌రోడ్డులో అనుమతులు లేకుండా కొందరు వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిరు వ్యాపారుల ప్రధాన కార్యదర్శి తెడ్డు శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎంసీ సబ్‌మెరైన్ పోలీస్ మెస్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన దుకాణాల వల్ల పాత వ్యాపారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీచ్‌రోడ్డులో చిరు వ్యాపారుల ఆవేదన


