అనకాపల్లిలో 8 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఓట్ల లెక్కింపు ఆదివారం వేగంగా కొనసాగింది. సాయంత్రం వరకు మొత్తం 184 పంచాయతీలకు గాను 128 చోట్ల సర్పంచ్ ఫలితాలు వెల్లడయ్యాయి. అలాగే 1,566 వార్డులకు గాను 1,545 వార్డు సభ్యుల స్థానాల్లో లెక్కింపు పూర్తయింది. మిగిలిన ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. లెక్కింపు పారదర్శకంగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
అనకాపల్లిలో వేగంగా ఓట్ల లెక్కింపు


