హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

WNP: పెబ్బేరు మున్సిపాలిటీలో ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. మహిళల గౌరవం, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.