GDWL: అయిజ పట్టణానికి చెందిన అక్క చెల్లెళ్లు రూపాశ్రీ, హన్విక జాతీయస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాదులో ఆదివారం జరిగిన పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. డిసెంబర్ 6న ఢిల్లీ ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ అండర్-9 విభాగంలో పాల్గొననున్నారు. దీంతో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జాతీయస్థాయి స్కేటింగ్ పోటీలకు అక్కాచెల్లెళ్లు ఎంపిక


