E.G: రెండో విడత ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రంగంపేట మండలం పెదరాయవరం గ్రామం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి కొనుజుల సత్య శ్రీధర్ 200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన వర్గానికి చెందిన అభ్యర్థులు 1, 2, 6, 7, 8, 9, 10 వార్డుల్లో గెలిచారు. 'మానవసేవే మాధవ సేవ' అనే నినాదంతో ముందుకు వచ్చానని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పెదరాయవరం సర్పంచ్‌గా సత్య శ్రీధర్ విజయం


