హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొలిసారిగా గద్వాలలో సదర్ ఉత్సవాలు

GDWL: హైదరాబాద్ సంస్కృతిలో ప్రత్యేక గుర్తింపు పొందిన సదర్ ఉత్సవాలను తొలిసారిగా గద్వాలలో నిర్వహించేందుకు గద్వాల తాలుకా శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 30న సోమవారం గద్వాలలో బలిష్టమైన దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి ప్రదర్శించడంతోపాటు వాటితో చేసే విన్యాసాలు ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.