NRPT: 'రైజింగ్ టుగెదర్' నినాదంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 DEC 7 -9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుందని నారాయణపేట కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఆదివారం తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచానికి చాటడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026'


