కృష్ణా: బంటుమిల్లి సర్పంచ్‌గా గెలిస్తే రూ.కోటి వ్యయంతో కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని సర్పంచ్ అభ్యర్థి సేనాపతి గోపి హామీ ఇచ్చారు. మంచినీరు, డ్రైనేజీ, ట్రాఫిక్, డంపింగ్ యార్డ్ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.కోటి ఆఫర్ ప్రకటించిన సర్పంచ్ అభ్యర్థి


