హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లి సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి ఘన విజయం

కడప జిల్లా వేంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారీ మెజారిటీలో గెలిచారు. గ్రామానికి చెందిన ముండోడు గౌస్ 9,100 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయన గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా గౌస్‌కు పలువురు అభినందనలు తెలిపారు.