హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు

KRNL: మంత్రాలయం మండలం మాధవరంలో సర్పంచ్ అభ్యర్థి రఘునాథ్ రెడ్డి 883 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. సౌలహళ్లిలో వైసీపీ మద్దతుదారుడు వీరేశ్ 303 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బుధూరులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి రోహిణి 369 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కౌతళం, కుంబ్లనూర్ క్యాంప్‌లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ముత్యాల ఉమాదేవి 203 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.