హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

NZB: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, నషా ముక్త్ యువ అభియాన్ ద్వారా వారిలో అవగాహన పెంపొందించాలని ప్రధానమంత్రి ఇచ్చిన సందేశం స్ఫూర్తిదాయకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ వీక్షించారు. సంచార్ సాథీ ద్వారా సైబర్ మోసాల నివారణ వంటి అంశాలను వివరించారన్నారు.